కిర్గిజ్‌స్తాన్‌: మనుషుల వీర్య వృద్ధికి జింకల్ని వేటాడి చంపేశారు

వీడియో క్యాప్షన్, కిర్గిజ్‌స్తాన్‌: మనుషుల వీర్య వృద్ధికి జింకల్ని వేటాడి చంపేశారు
ప్రచురణ

కిర్గిజ్‌స్తాన్‌లో ఒకప్పుడు వేల సంఖ్యలో జింకలు ఉండేవి. కానీ, ఇప్పుడు వాటి సంఖ్య వందలకు చేరింది.

స్థానికులు వీటిని వేటాడి చంపేసేవాళ్లు. వీటి కొమ్ములతో వ్యాపారం చేసేవారు.

మనుషుల్లో వీర్య కణాల వృద్ధికి ఈ జింకల కొమ్ములు ఉపయోగపడతాయని భావిస్తూ.. చాలామంది వ్యాపారులు వీటిని చైనా, రష్యాలకు ఎగుమతి కూడా చేసేవాళ్లు.

ఇప్పుడు ఈ జింకలను కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)