సెక్స్‌లో మగాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, వాళ్లను హింసించే ఈమె మహిళలకు ఏం చెబుతున్నారంటే..

ప్రచురణ

మెగారా ఫ్యూరీ ఒక డామినాట్రిక్స్. అంటే.. సెక్స్ సమయంలో మగాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, వాళ్లను హింసించే మహిళ.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆమె తన స్థావరాన్ని మూసేయాల్సి వచ్చింది.

దీంతో ఆమె సెక్స్‌లైఫ్ కోచ్‌గా మారారు.

ఒక డామినాట్రిక్స్‌గా తనకు ఉండే బలాన్ని మహిళలు అందరితోనూ పంచుకోవాలని భావిస్తున్నట్లు మెగారా చెబుతున్నారు.

ఎంతో మంది మహిళలు తమకు తాముగానే గిరిగీసుకుంటారని, అలాంటి వారు పురుషులపై ఆధిపత్యం సాధించేలా చేసేందుకు తాను సహకరిస్తానని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)