సెక్స్‌లో మగాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, వాళ్లను హింసించే ఈమె మహిళలకు ఏం చెబుతున్నారంటే..
ప్రచురణ
మెగారా ఫ్యూరీ ఒక డామినాట్రిక్స్. అంటే.. సెక్స్ సమయంలో మగాళ్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, వాళ్లను హింసించే మహిళ.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆమె తన స్థావరాన్ని మూసేయాల్సి వచ్చింది.
దీంతో ఆమె సెక్స్‌లైఫ్ కోచ్‌గా మారారు.
ఒక డామినాట్రిక్స్గా తనకు ఉండే బలాన్ని మహిళలు అందరితోనూ పంచుకోవాలని భావిస్తున్నట్లు మెగారా చెబుతున్నారు.
ఎంతో మంది మహిళలు తమకు తాముగానే గిరిగీసుకుంటారని, అలాంటి వారు పురుషులపై ఆధిపత్యం సాధించేలా చేసేందుకు తాను సహకరిస్తానని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- సముద్రంలో కూలిపోయిన హెలీకాప్టర్.. 12 గంటల పాటు ఈతకొట్టి, ప్రాణాలతో బయటపడ్డ 57 ఏళ్ల మంత్రి
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చలికాలం: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రూ. 5,500 కోట్ల పరిహారం ఇచ్చి ఆరో భార్యతో విడాకులు
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్‌కు రూ.1600 కోట్ల జరిమానా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- హంసా నందినికి క్యాన్సర్ : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా..
- ఒమిక్రాన్: 'జీవితం కోల్పోవడం కంటే... ఒక ఈవెంట్ రద్దు చేసుకోవడం మంచిది': డబ్ల్యూహెచ్ఓ చీఫ్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)