You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్షణాల్లో కూలిపోయిన పవర్ ప్లాంట్ చిమ్నీలు
ప్రచురణ
ఆస్ట్రేలియాలో వినియోగంలో లేని ఒక బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం చిమ్నీలను, బాయిలర్‌ను నియంత్రిత పేల్చివేత విధానంలో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఈ చిమ్నీల ఎత్తు 175 మీటర్లు.
ఇవి కూడా చదవండి:
- పార్లమెంటు సమావేశాలు: వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు, నియంత్రణ సాధ్యమేనా?
- డాలర్ శేషాద్రి కన్నుమూత
- ‘అతను నన్ను రేప్ చేశాడు... నేను బడికి వెళ్లను’ - 12 ఏళ్ల బాలిక చెప్పిన చివరి మాటలివి
- 'ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ దేశాల కంటే ఎక్కువ కరెంట్ వినియోగిస్తున్న బిట్‌కాయిన్'
- ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? దీనిని భారత ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
- టమాటా రేటు తగ్గుతోంది.. ఎందుకు?
- బీజింగ్ ఎయిర్పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)