క్షణాల్లో కూలిపోయిన పవర్ ప్లాంట్ చిమ్నీలు

వీడియో క్యాప్షన్, క్షణాల్లో నేలమట్టం అయిన పవర్ ప్లాంట్ చిమ్నీలు
ప్రచురణ

ఆస్ట్రేలియాలో వినియోగంలో లేని ఒక బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం చిమ్నీలను, బాయిలర్‌ను నియంత్రిత పేల్చివేత విధానంలో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఈ చిమ్నీల ఎత్తు 175 మీటర్లు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)