You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనాతో నష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమకు జేమ్స్ బాండ్ కొత్త సినిమా ఉత్తేజాన్నిస్తుందా
ప్రచురణ
జేమ్స్ బాండ్ కొత్త చిత్రం 'నో టైమ్ టు డై' విడుదలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద సందడి మొదలైంది.
బాండ్‌గా డేనియల్ క్రెగ్ కి ఇది చివరి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
హాలీవుడ్ సినిమాల అభిమానులకి యాక్షన్ విందును అందించేందుకు బాండ్ సిద్ధమయ్యాడు.
కోవిడ్ కారణంగా నష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమలో ఈ సినిమా కదలిక తెస్తుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
- Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- చమోలీ గ్లేసియర్ : 15 అణుబాంబులు ఒకేసారి పేలినట్లు ఆ రాయి లోయ అడుగును తాకింది
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- స్వాల్బార్డ్: ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ..
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)