You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ మార్కెట్లలో కారు చౌకగా అమెరికా యుద్ధ సామగ్రి
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తన సేనలను పూర్తిగా ఉపసంహరించుకుంది.
అమెరికా సేనలు ఉపసంహరణ మొదలు కాగానే తాలిబాన్ల దూకుడు పెంచి దేశం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకున్నారు.
అయితే, అమెరికా తన సేనల కోసం పెద్ద ఎత్తున కుమ్మరించిన సైనిక సామగ్రి అప్గానిస్తాన్‌లో ఉండిపోయింది.
ఆయుధాలు, మిలటరీ బూట్లు, నైట్ విజన్ కళ్లద్దాలు ఒకటేమిటి ఎన్నో అత్యాధునిక, అత్యంత నాణ్యమైన సైనిక సామగ్రి అఫ్గానిస్తాన్‌లో వదిలేసి వెళ్లారు అమెరికా సైనికులు.
అందులో చాలా వరకు రకరకాల మార్గాలలో పాకిస్తాన్ చేరుతున్నాయి. లాహోర్ మార్కెట్లలో యూఎస్ తయారీ మిలటరీ బూట్లు, తుపాకులు, మరెన్నో కారు చౌకగా విక్రయిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- Astro: ఇది అమెజాన్ రోబో... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
- Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- చమోలీ గ్లేసియర్ : 15 అణుబాంబులు ఒకేసారి పేలినట్లు ఆ రాయి లోయ అడుగును తాకింది
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- స్వాల్బార్డ్: ఆరు నెలలు పూర్తి పగలు.. ఆరు నెలలు పూర్తి చీకటి ఉంటుందిక్కడ..
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)