You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పంజ్‌షీర్ లోయ తమ వశమైందన్న తాలిబాన్.. తమ పోరాటం ఆగలేదన్న ఎన్ఆర్ఎఫ్
పంజ్‌షీర్‌లో తాలిబాన్‌లు తమ జెండా ఎగురవేశారు. ఇప్పటివరకు తమకు పట్టుచిక్కని ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబాన్లు కొద్దిరోజులుగా అక్కడి నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గాన్(ఎన్ఆర్ఎఫ్)తో భీకర పోరు సాగిస్తున్నారు.
ఈ పోరులో విజయం సాధించామని తాలిబాన్‌లు తాజాగా మరోసారి ప్రకటించారు.
పంజ్‌షీర్‌లో తమ ఫైటర్లు జెండా ఎగురవేస్తున్న దృశ్యాలను తాలిబాన్‌లు విడుదల చేశారు.
అయితే, తాము ఇంకా పోరాడుతున్నామని ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లు చెబుతున్నారు.
ఎన్ఆర్ఎఫ్ నాయకుడు అహ్మద్ మసూద్ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియో సందేశంలో అంతర్జాతీయ సమాజంపై విమర్శలు చేశారు. తాలిబాన్లకు ఆమోదం పలుకుతూ వారు రాజకీయంగా, సైనికపరంగా ఆత్మవిశ్వాసం పెంచుకునేలా అంతర్జాతీయ సమాజం వ్యవహరిస్తోందని మసూద్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- ‘రోజుకు 15 మందితో సెక్స్ చేయమని బలవంతం చేశారు’
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- అఫ్గానిస్తాన్: మహిళలపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ప్రయోగించిన తాలిబాన్లు
- చంద్రంపాలెం హైస్కూల్: ‘కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ సర్కారు బడికి పంపిస్తున్నారు’
- కిసాన్ మహా పంచాయత్: భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల దృష్టి
- 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?'
- తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న కొత్తరకం కరోనావైరస్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)