You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్‌లో నిరసనకారులపై తాలిబాన్ల కాల్పులు
ప్రచురణ
జలాలాబాద్ అఫ్గానిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఉంటుంది. ఇది దేశంలో ఐదో అతిపెద్ద నగరం.
రాజధాని కాబుల్ నగరానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఆగస్టు 18న జలాలాబాద్‌లోని ఒక స్క్వేర్‌లో అఫ్గానిస్తాన్ జాతీయ పతాకాన్ని ఎగరేయబోయిన నిరసనకారులపై తాలిబాన్లు కాల్పులు జరిపారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.
ఈ కాల్పులు, ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పదుల సంఖ్యలో గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమిస్తోంటే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది? ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు?
- కాబుల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు: ఆ మరణాలకు కారణాలేమిటి?
- తాలిబాన్లు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు నజీబుల్లాను చంపి క్రేన్‌కు వేలాడదీశారు... ఆ రోజుల్లో అసలేం జరిగింది
- అఫ్గానిస్తాన్ యుద్ధంలో ఈ అమెరికా ఆయుధం రష్యాను ఎలా దెబ్బకొట్టింది
- అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?
- అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఏ దేశానికి పారిపోయారు?
- అఫ్గానిస్తాన్ యుద్ధంలో అమెరికా ఎంత డబ్బు ఖర్చు చేసింది
- తమ పాలనలో అఫ్గాన్ మహిళల జీవితం ఎలా ఉంటుందో చెప్పిన తాలిబాన్లు
- కాబుల్: బస్సులో సీట్ల కోసం తన్నుకున్నట్లు విమానంలో సీట్ల కోసం తోపులాటలు
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- ‘తాలిబాన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)