కరోనా రోగులకు సేవలందిస్తున్న కోవిడ్‌ పాజిటివ్‌ నర్సు

ప్రచురణ

ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న కమలకు పది రోజుల క్రితం కోవిడ్‌ పాజిటివ్ వచ్చింది.

అయినా సరే ఆమె రాత్రిపగలు ఆస్పత్రిలోనే ఉంటూ కోవిడ్ రోగులకు సేవలందిస్తున్నారు.

కోవిడ్‌ రోగుల వార్డులో పనిచేస్తున్న ఓ నర్సుగా ఆమె ఏమంటున్నారో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)