కరోనా రోగులకు సేవలందిస్తున్న కోవిడ్ పాజిటివ్ నర్సు
ప్రచురణ
ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న కమలకు పది రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
అయినా సరే ఆమె రాత్రిపగలు ఆస్పత్రిలోనే ఉంటూ కోవిడ్ రోగులకు సేవలందిస్తున్నారు.
కోవిడ్ రోగుల వార్డులో పనిచేస్తున్న ఓ నర్సుగా ఆమె ఏమంటున్నారో మీరూ చూడండి.
ఇవి కూడా చదవండి:
- రుయాలో 11 మంది మృతి: 5 నిమిషాలా, అరగంటా... ఆక్సిజన్ సరఫరా ఎంతసేపు నిలిచిపోయింది
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)