ఇండియాలో కోవిడ్ రోగులకు బ్రిటన్ నుంచి వైద్య సలహాలు ఇస్తున్న భారతీయ డాక్టర్లు

ప్రచురణ

భారత్‌లో కోవిడ్ ఉద్ధృతికి ఆరోగ్య వ్యవస్థలు దాదాపు కుప్పకూలాయి.

ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల్లోని భారతీయ వైద్యులు తమ వంతు సహాయంగా సొంత దేశంలోని కోవిడ్ బాధితులకు ఆన్ లైన్ వైద్య సేవలు అందిస్తున్నారు.

ముఖ్యంగా బ్రిటన్‌లోని భారతీయ వైద్యులు నిర్విరామంగా భారత్‌లోని బాధితులకు వైద్య సలహాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)