ఇండియాలో కోవిడ్ రోగులకు బ్రిటన్ నుంచి వైద్య సలహాలు ఇస్తున్న భారతీయ డాక్టర్లు
ప్రచురణ
భారత్‌లో కోవిడ్ ఉద్ధృతికి ఆరోగ్య వ్యవస్థలు దాదాపు కుప్పకూలాయి.
ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల్లోని భారతీయ వైద్యులు తమ వంతు సహాయంగా సొంత దేశంలోని కోవిడ్ బాధితులకు ఆన్ లైన్ వైద్య సేవలు అందిస్తున్నారు.
ముఖ్యంగా బ్రిటన్‌లోని భారతీయ వైద్యులు నిర్విరామంగా భారత్‌లోని బాధితులకు వైద్య సలహాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)