You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసు అధికారిని దోషిగా తేల్చిన కోర్టు
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చావిన్‌ను కోర్టు దోషిగా గుర్తించింది. నిరుడు మినియాపోలిస్‌లో ఫ్లాయిడ్ మెడను ఆయన తొమ్మిది నిమిషాలకు పైగా తొక్కిపెట్టిన వీడియో ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలచివేసింది.
ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, హత్య అనే మూడు అభియోగాల్లోనూ చావిన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. బెయిల్‌ను వెంటనే రద్దు చేసింది.
పోలీసులు చావిన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు ఏ శిక్ష విధిస్తారన్నది రెండు నెలల్లో తేలనుంది. నిరూపితమైన నేరాలను బట్టి ఆయన దశాబ్దాల తరబడి జైల్లో గడపాల్సి రావచ్చు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా... కేంద్రం ప్రకటన
- భారత ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది ఎందుకు
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)