మార్స్ మీద రోవర్ దిగేటప్పుడు ఆ చివరి ఏడు నిమిషాలు ఎందుకంత డేంజర్?

ప్రచురణ

అంగారకుడి మీదకు నాసా పంపిన పెర్సెవీరన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండయ్యింది. ఆ రోవర్ అంతరిక్షంలో కోట్ల కి.మీ ప్రయాణించడం ఒక లెక్కయితే, మార్స్ మీద దిగే ఆ కొద్ది నిమిషాలూ ఒక లెక్క.

గంటకు 20 వేల కి.మీ వేగంతో మార్స్ వాతావరణంలోకి ప్రవేశించే రోవర్‌, ల్యాండయ్యేందుకు పారాషూట్ కీలకం. కానీ ఆ చివరి ఏడు నిముషాలు ఎందుకంత ప్రమాదమో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)