మార్స్ మీద రోవర్ దిగేటప్పుడు ఆ చివరి ఏడు నిమిషాలు ఎందుకంత డేంజర్?
ప్రచురణ
అంగారకుడి మీదకు నాసా పంపిన పెర్సెవీరన్స్ రోవర్ విజయవంతంగా ల్యాండయ్యింది. ఆ రోవర్ అంతరిక్షంలో కోట్ల కి.మీ ప్రయాణించడం ఒక లెక్కయితే, మార్స్ మీద దిగే ఆ కొద్ది నిమిషాలూ ఒక లెక్క.
గంటకు 20 వేల కి.మీ వేగంతో మార్స్ వాతావరణంలోకి ప్రవేశించే రోవర్, ల్యాండయ్యేందుకు పారాషూట్ కీలకం. కానీ ఆ చివరి ఏడు నిముషాలు ఎందుకంత ప్రమాదమో తెలుసా?
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)