You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మియన్మార్ పోలీసులు: ‘నిరసనకారులపై కాల్పులు జరపాలనే ఆదేశాలను ధిక్కరించి పారిపోయి వచ్చాం’
ప్రచురణ
భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నదికి అవతలి వైపు మియన్మార్. దాదాపు 400 కిలోమీటర్ల మేర ఈ నదే రెండు దేశాలకు సరిహద్దుగా ఉంటుంది.
మియన్మార్‌లో సైనిక అణచివేతను తట్టుకోలేక ఈ నది గుండానే పారిపోయి భారత్‌కు వస్తున్నారు.
అలాంటి వారిలో కొందరు పోలీసు ఉద్యోగులను బీబీసీ కలిసింది. వారంతా 20ల్లో ఉన్నవారే. నిరసనకారులపై హింసను ప్రయోగించాలనే ఆదేశాలను ధిక్కరిస్తూ తమ దేశంలోంచి పారిపోయి వచ్చామని వారు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘దెయ్యం’ భయంతో మగాళ్లు మాయం
- కులం, మతం: వదులుకోవటం ఎందుకంత కష్టం?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- దేశ రాజధానిలో తెలుగువారికి వైద్యం అందుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)