You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోసుల్: శిథిలమైన ఈ నగరం ఆత్మను తిరిగి ప్రతిష్టించేందుకు విశ్వప్రయత్నాలు
ప్రచురణ
ఐసిస్ దాడిలో కోలుకోలేనంతగా శిథిలమైన నగరం.. ఇరాక్‌లోని మొసూల్. ఐసిస్, భద్రతా దళాల మధ్య దాడుల్లో పూర్తిగా శిథిలమైపోయిన ఈ నగర ఆత్మను పున: ప్రతిష్ట చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.