మోసుల్: శిథిలమైన ఈ నగరం ఆత్మను తిరిగి ప్రతిష్టించేందుకు విశ్వప్రయత్నాలు

వీడియో క్యాప్షన్, Mosul: శిథిలమైన ఈ నగరం ఆత్మను తిరిగి ప్రతిష్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు
ప్రచురణ

ఐసిస్ దాడిలో కోలుకోలేనంతగా శిథిలమైన నగరం.. ఇరాక్‌లోని మొసూల్. ఐసిస్, భద్రతా దళాల మధ్య దాడుల్లో పూర్తిగా శిథిలమైపోయిన ఈ నగర ఆత్మను పున: ప్రతిష్ట చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.

BBC Iswoty