ఘనా: బొగ్గు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కడి పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం

ప్రచురణ

ఘానాలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలన్న ప్రణాళికలకు వ్యతిరేకంగా పర్యావరణ కార్యకర్త చిబీజ్ ఇజికీల్ నాలుగేళ్లు పోరాటం చేశారు.

చిబీజ్ స్థానిక ప్రజలను ఏకం చేసి విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడారు.

ఆ విద్యుత్ కేంద్రం కలిగించే నష్టాన్ని తెలియజేయడంతోపాటు రెన్యువబుల్ ఎనర్జీపై దృష్టిసారించేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు.

ఆయన నిర్విరామ పోరాటానికి ప్రఖ్యాత గోల్డ్‌మ్యాన్ ఎన్వైర్‌మెంటల్ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)