రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- కత్తి, సుత్తితో తండ్రిని చంపిన కూతుళ్లు.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- కత్తి, సుత్తితో తండ్రిని చంపిన కూతుళ్లు.. ఎందుకు?
ప్రచురణ

పెప్పర్ స్ప్రే, సుత్తి, కత్తి ఉపయోగించి తండ్రి మిఖాయిల్‌పై దాడి చేసి, అతని మరణానికి కారణమైన ముగ్గురు యువతులు మరియా, ఏంజిలినా, క్రిస్టినా ఖచటుర్యాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ముగ్గురు యువతులకు అండగా భారీగా నిరసనలు జరిగాయి, చాలా మంది పిటిషన్లు కూడా వేశారు. గృహహింసపై కొత్త చట్టాలు తీసుకురావాలనే డిమాండ్లు పెరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)