You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లియా వల్ప్: వెన్నెముక నిలవని సమస్య.. అయినా పారా క్లైంబింగ్లో ప్రపంచ చాంపియన్
ప్రచురణ
ఈమె క్లైంబర్ లియా వోల్ప్.
ఐదేళ్ల కిందట ఆమె ఏలెర్స్-డ్యాన్లస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తేలింది.
ఇది ఎముక, కణజాల సంబంధిత వ్యాధి.
దానివల్ల ఆమెకు వెన్నులో సమస్య ఉండేది. శరీరాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయేవారు.
అయినా.. పారా క్లైంబింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- తెలంగాణలో గ్రామ సర్పంచ్‌లు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేస్తోంది?
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)