లియా వల్ప్: వెన్నెముక నిలవని సమస్య.. అయినా పారా క్లైంబింగ్‌లో ప్రపంచ చాంపియన్

వీడియో క్యాప్షన్, వెన్నెముక నిలవలేని సమస్య ఉన్నా.. పారా క్లైంబింగ్‌లో ప్రపంచ చాంపియన్ ఎలా అయ్యారు?
ప్రచురణ

ఈమె క్లైంబర్ లియా వోల్ప్.

ఐదేళ్ల కిందట ఆమె ఏలెర్స్-డ్యాన్లస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తేలింది.

ఇది ఎముక, కణజాల సంబంధిత వ్యాధి.

దానివల్ల ఆమెకు వెన్నులో సమస్య ఉండేది. శరీరాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయేవారు.

అయినా.. పారా క్లైంబింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)