You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రక్కులో ధ్రువపు ఎలుగుబంటి తరలింపు
ప్రచురణ
ఓ చిట్టి ధ్రువపు ఎలుగుబంటిని ఈ మధ్యనే స్కాట్లాండ్ నుండి ఇంగ్లండ్‌లోని ఒక పార్క్‌కి తరలించారు.
బ్రిటన్‌లో 25 ఏళ్ళ తరువాత తర్వాత పుట్టిన ఈ బుజ్జిగాడికి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు. దీని పేరు హమీష్.
ఉత్తర ఇంగ్లండ్‌లో ఉన్న యార్క్‌షైర్ వైల్డ్ లైఫ్ పార్క్‌లో ఇప్పుడిప్పుడే తన కొత్త ఇంటికి అలవాటు పడుతోంది.
ఇక్కడ ఇప్పటికే తనతో ఆడుకోవడానికి 4 చిన్న ఎలుగు పిల్లలు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి విశేషాలేంటో ...... అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్‌పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)