ట్రక్కులో ధ్రువపు ఎలుగుబంటి తరలింపు

వీడియో క్యాప్షన్, ట్రక్కులో ఎలుగుబంటి తరలింపు
ప్రచురణ

ఓ చిట్టి ధ్రువపు ఎలుగుబంటిని ఈ మధ్యనే స్కాట్లాండ్ నుండి ఇంగ్లండ్‌లోని ఒక పార్క్‌కి తరలించారు.

బ్రిటన్‌లో 25 ఏళ్ళ తరువాత తర్వాత పుట్టిన ఈ బుజ్జిగాడికి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు. దీని పేరు హమీష్.

ఉత్తర ఇంగ్లండ్‌లో ఉన్న యార్క్‌షైర్ వైల్డ్ లైఫ్ పార్క్‌లో ఇప్పుడిప్పుడే తన కొత్త ఇంటికి అలవాటు పడుతోంది.

ఇక్కడ ఇప్పటికే తనతో ఆడుకోవడానికి 4 చిన్న ఎలుగు పిల్లలు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి విశేషాలేంటో ...... అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)