తుపాకీ తూటాలకు బలైన ఓ విద్యార్థి ఆత్మ ఘోష

ప్రచురణ

అమెరికా ఎన్నికలలో కీలకంగా ఉండే కొన్ని అంశాలలో తుపాకుల నియంత్రణ ఒకటి.

రెండేళ్ల క్రితం పార్క్‌ల్యాండ్లో జరిగిన దారుణ కాల్పుల ఘటన తర్వాత గన్స్ పైన కంట్రోల్ అవసరమంటూ నిరసన తెలిపారు ప్రజలు, విద్యార్థులు. అయితే ఇది అమెరికా రాజ్యాంగంలోని రెండవ సవరణ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందంటూ దీని వ్యతిరేకులు వాదించారు.

దాంతో ఈ అంశం అనేక సార్లు చర్చల వద్దే చతికిలపడింది. మరి దీనిపై అమెరికన్లు ఏమంటున్నారు? విద్యార్థులు దీనిని ఎలా చూస్తున్నారు? బీబీసీ ప్రతినిధి నోమియా ఇక్బాల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)