తుపాకీ తూటాలకు బలైన ఓ విద్యార్థి ఆత్మ ఘోష
ప్రచురణ
అమెరికా ఎన్నికలలో కీలకంగా ఉండే కొన్ని అంశాలలో తుపాకుల నియంత్రణ ఒకటి.
రెండేళ్ల క్రితం పార్క్ల్యాండ్లో జరిగిన దారుణ కాల్పుల ఘటన తర్వాత గన్స్ పైన కంట్రోల్ అవసరమంటూ నిరసన తెలిపారు ప్రజలు, విద్యార్థులు. అయితే ఇది అమెరికా రాజ్యాంగంలోని రెండవ సవరణ స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందంటూ దీని వ్యతిరేకులు వాదించారు.
దాంతో ఈ అంశం అనేక సార్లు చర్చల వద్దే చతికిలపడింది. మరి దీనిపై అమెరికన్లు ఏమంటున్నారు? విద్యార్థులు దీనిని ఎలా చూస్తున్నారు? బీబీసీ ప్రతినిధి నోమియా ఇక్బాల్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)