You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీతారాం ఏచూరి: 'మా సభలకు జనాలు భారీగా వస్తున్నారు, కానీ ఓట్లు రావడంలేదు'
ప్రచురణ
ప్రభుత్వాలకు, రాజకీయాలకు, మతంతో సంబంధం ఉండకూడదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సరిగా లేకపోతే దేశం ముందుకెళ్లదని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు పూర్తైన సందర్భంగా సీతారాం ఏచూరీతో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ.
ఇవి కూడా చదవండి:
- వీరప్పన్: గంధపు చెక్కల స్మగ్లర్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?
- కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్ఫ్రెండ్స్ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)