సీతారాం ఏచూరి: 'మా సభలకు జనాలు భారీగా వస్తున్నారు, కానీ ఓట్లు రావడంలేదు'

వీడియో క్యాప్షన్, సీతారాం ఏచూరి: 'మా సభలకు జనాలు భారీగా వస్తున్నారు, కానీ ఓట్లు రావడంలేదు'
ప్రచురణ

ప్రభుత్వాలకు, రాజకీయాలకు, మతంతో సంబంధం ఉండకూడదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సరిగా లేకపోతే దేశం ముందుకెళ్లదని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లు పూర్తైన సందర్భంగా సీతారాం ఏచూరీతో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)