కొరియా ఆల్ ఉమెన్ రిపేర్ సర్వీస్

ప్రచురణ

ఇంట్లో ఏవైనా మరమ్మతులు అవసరమైతే వచ్చి పనిచేసేవారిలో ఎక్కువగా పురుషులే ఉంటారు. భారత్‌లోనే కాదు చాలా దేశాల్లో ఇదే పరిస్థితి.

అయితే, ఒంటరి మహిళలు ఇలా ఇలా రిపేర్లు చేయడానికి పురుషులు వస్తే అభద్రతగా ఫీలవడం వంటి సమస్యలున్నాయి.

చాలాచోట్ల జరిగే నేరాలూ అందుకు కారణమే. దీనికి పరిష్కారం చూపించారు దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి.

పూర్తిగా మహిళలే ఉంటూ అన్ని రిపేర్ సర్వీసులు అందించే సంస్థను ఆమె స్థాపించారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.