కొరియా ఆల్ ఉమెన్ రిపేర్ సర్వీస్
ప్రచురణ
ఇంట్లో ఏవైనా మరమ్మతులు అవసరమైతే వచ్చి పనిచేసేవారిలో ఎక్కువగా పురుషులే ఉంటారు. భారత్‌లోనే కాదు చాలా దేశాల్లో ఇదే పరిస్థితి.
అయితే, ఒంటరి మహిళలు ఇలా ఇలా రిపేర్లు చేయడానికి పురుషులు వస్తే అభద్రతగా ఫీలవడం వంటి సమస్యలున్నాయి.
చాలాచోట్ల జరిగే నేరాలూ అందుకు కారణమే. దీనికి పరిష్కారం చూపించారు దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి.
పూర్తిగా మహిళలే ఉంటూ అన్ని రిపేర్ సర్వీసులు అందించే సంస్థను ఆమె స్థాపించారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జపాన్ 'ట్విటర్ కిల్లర్': ‘అవును ఆ తొమ్మిది మందినీ నేనే చంపాను’
- ‘నన్ను నేను చంపుకోవాలనే ప్రయత్నాలను చంపేశా.. ఇలా..’
- ఆత్మవిశ్వాసం తగ్గి ఆందోళన పెరిగినప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ పాటిస్తే చాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.