'కరోనా కష్టకాలంలో నాకు నా పెళ్లి కంటే ప్రజల బాగోగులు చూడడమే ముఖ్యం' -కీర్తి, ఐఏఎస్

ప్రచురణ

"ఈ కరోనా సంక్షోభం సమయంలో నా పెళ్లి కంటే, ప్రజల ప్రాణాలను కాపాడటమే నాకు ముఖ్యం" అంటున్నారు ఐఏఎస్ అధికారిణి కీర్తి జల్లి. ఆమె స్వస్థలం వరంగల్. ప్రస్తుతం అసోంలో విధులు నిర్వహిస్తున్నారు.

ఇటీవలే ఆమె వివాహం జరిగింది. పెళ్లి కోసం సెలవులు పెట్టలేనని, వరుడినే అసోం రమ్మని అక్కడే నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.

రిపోర్టింగ్: పద్మ మీనాక్షి, ఎడిటింగ్: చంద్రశేఖర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)