‘నా జుట్టే నా కిరీటం’ అని దక్షిణాఫ్రికా ప్రజలు ఎందుకు అంటున్నారు?

ప్రచురణ

ట్రెస్సెమె అనే సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌కు రిటైలర్‌గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా సంస్థ ‘క్లిక్స్’.. నల్లజాతి మహిళ జుట్టు పొడిగా, గడ్డిలాగా ఉంటుందని, తెల్లజాతి మహిళ జుట్టు సాధారణంగా ఉంటుందనే అర్థం వచ్చేలా ఒక ప్రకటన విడుదల చేసింది.

దీనిపై దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు, పురుషులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రకటనకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పోస్టులు చేస్తూ ఉద్యమించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)