‘నా జుట్టే నా కిరీటం’ అని దక్షిణాఫ్రికా ప్రజలు ఎందుకు అంటున్నారు?
ప్రచురణ
ట్రెస్సెమె అనే సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌కు రిటైలర్‌గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా సంస్థ ‘క్లిక్స్’.. నల్లజాతి మహిళ జుట్టు పొడిగా, గడ్డిలాగా ఉంటుందని, తెల్లజాతి మహిళ జుట్టు సాధారణంగా ఉంటుందనే అర్థం వచ్చేలా ఒక ప్రకటన విడుదల చేసింది.
దీనిపై దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు, పురుషులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రకటనకు విరుద్ధంగా పెద్ద ఎత్తున పోస్టులు చేస్తూ ఉద్యమించారు.
ఇవి కూడా చదవండి:
- మెనోపాజ్ తరువాత రుతుస్రావం క్యాన్సర్‌కు సంకేతమా
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- దేవతలు తెల్లగానే ఎందుకుండాలి?
- అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..
- ఫిన్సెన్ ఫైల్స్: హెచ్ఎస్బీసీ 'పాంజి' స్కీమ్ కుంభకోణానికి సహకరించిందా?
- ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు మారింది.. సమాజం తీరు మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)