పాకిస్తాన్‌తో యుద్ధం చేయమని ముస్లిం రెజిమెంట్ చెప్పిందనే ప్రచారంలో నిజమెంత?

ప్రచురణ

1965లో పాకిస్తాన్ సైన్యంతో పోరాడేందుకు ముస్లిం సైన్యం నిరాకరించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ నేపథ్యంలో ముస్లిం రెజిమెంట్ లోని సైనికుల దగ్గర్నుంచి ఇండియన్ ఆర్మీ ఆయుధాలు స్వాధీనం చేసుకుని, ముస్లిం రెజిమెంట్ ను రద్దు చేసిందంటూ రాసుకొచ్చారు. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? బీబీసీ పరిశోధనలో ఏం తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)