సింహాల నుంచి రక్షణకు ఆవుల వెనుకభాగంలో కళ్లు

ప్రచురణ

ఈ ఆవులపై వెనుక‌భాగంలో ఇలా నేత్రాకార అచ్చులు ఎందుకు వేస్తున్నారో తెలుసా!

ఈ అచ్చులు వేసిన ప‌శువుల‌పై దాడి చేసేందుకు సింహాలు కూడా వెన‌కాడుతున్నాయ‌ట‌.

బోట్స్‌వానాలోని అడవులకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ఆవులు సింహాలకు బలైపోతుండడంతో తమ పశుసంపదను కాపాడుకోవడం ఎలాగో తెలియక ప్రజలు ఆందోళన చెందేవారు.

అయితే, ఇటీవల కాలంలో పశువుల వెనుక భాగంలో కళ్ల బొమ్మను చిత్రిస్తున్నారు. దీంతో సింహాలు వీటి జోలికి రావడం లేదట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)