సింహాల నుంచి రక్షణకు ఆవుల వెనుకభాగంలో కళ్లు
ప్రచురణ
ఈ ఆవులపై వెనుకభాగంలో ఇలా నేత్రాకార అచ్చులు ఎందుకు వేస్తున్నారో తెలుసా!
ఈ అచ్చులు వేసిన పశువులపై దాడి చేసేందుకు సింహాలు కూడా వెనకాడుతున్నాయట.
బోట్స్‌వానాలోని అడవులకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ఆవులు సింహాలకు బలైపోతుండడంతో తమ పశుసంపదను కాపాడుకోవడం ఎలాగో తెలియక ప్రజలు ఆందోళన చెందేవారు.
అయితే, ఇటీవల కాలంలో పశువుల వెనుక భాగంలో కళ్ల బొమ్మను చిత్రిస్తున్నారు. దీంతో సింహాలు వీటి జోలికి రావడం లేదట.

ఫొటో సోర్స్, BEN YEXLEY
ఇవి కూడా చదవండి:
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- కరోనావైరస్: ఇన్హేల్డ్ వ్యాక్సీన్ పరీక్షలను ప్రారంభించనున్న బ్రిటన్
- కరోనా-జీడీపీ: మోదీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, మార్కెట్ పరిస్థితులు ఎందుకు మెరుగుపడట్లేదు?
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
- హైదరాబాదీల్లో నిజాయితీ ఎంత?.. పర్సు దొరికితే తిరిగి ఇచ్చేది ఎందరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)