You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాక్డౌన్లో పిల్లలకు పాఠాలు చెప్పటం ఎలా?: ప్రపంచ అత్యుత్తమ టీచర్ సూచనలు
ప్రచురణ
లాక్డౌన్లో ఇళ్లలోనే ఉంటున్న పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలో వివరిస్తున్న ప్రపంచ అత్యుత్తమ టీచర్ పీటర్ తబీచి.
ఇంట్లో పిల్లలకు పాఠాలు చెప్పటానికి ఎలాంటి డిగ్రీలూ అవసరం లేదంటారాయన.
‘‘ఒక షెడ్యూల్ వేసుకోవాలి. పిల్లలకి మధ్యమధ్యలో ఆడుకోవటానికి తగిన సమయం ఇవ్వాలి’’ అని సూచిస్తున్నారు.
అంతేకాదు.. ఏ ప్రదేశాన్నైనా పాఠాలు చెప్పటానికి క్లాస్ రూమ్‌గా ఉపయోగించుకోవచ్చునంటారు.
‘‘వంటం చేయటం, బట్టలు ఉతకటం మొదలుకుని.. మొక్కలు నాటటం, పెంచటం కూడా నేర్పించవచ్చు’’ అని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత రైతులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)