లాక్‌డౌన్‌లో పిల్లలకు పాఠాలు చెప్పటం ఎలా?: ప్రపంచ అత్యుత్తమ టీచర్ సూచనలు

వీడియో క్యాప్షన్, విద్యార్థులు
ప్రచురణ

లాక్‌డౌన్‌లో ఇళ్లలోనే ఉంటున్న పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలో వివరిస్తున్న ప్రపంచ అత్యుత్తమ టీచర్ పీటర్ తబీచి.

ఇంట్లో పిల్లలకు పాఠాలు చెప్పటానికి ఎలాంటి డిగ్రీలూ అవసరం లేదంటారాయన.

‘‘ఒక షెడ్యూల్ వేసుకోవాలి. పిల్లలకి మధ్యమధ్యలో ఆడుకోవటానికి తగిన సమయం ఇవ్వాలి’’ అని సూచిస్తున్నారు.

అంతేకాదు.. ఏ ప్రదేశాన్నైనా పాఠాలు చెప్పటానికి క్లాస్ రూమ్‌గా ఉపయోగించుకోవచ్చునంటారు.

‘‘వంటం చేయటం, బట్టలు ఉతకటం మొదలుకుని.. మొక్కలు నాటటం, పెంచటం కూడా నేర్పించవచ్చు’’ అని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)