హైదరాబాద్ బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు నేటితో 20 ఏళ్ళు... ఆ రోజు ఏం జరిగింది?

ప్రచురణ

హైద‌రాబాద్ లోని బషీర్‌బాగ్ చౌర‌స్తా 2000 సంవ‌త్స‌రం ఆగ‌స్టు 28న పోలీసుల కాల్పులతో ద‌ద్ద‌రిల్లింది.

ప్ర‌భుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచ‌డాన్ని నిర‌స్తూ చ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు, కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో ఇద్ద‌రు ఆందోళ‌నకారులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు.

ఆ ఉద్రిక్త ఘటనకు నేటితో 20 ఏళ్లు. అప్పుడు ఏం జరిగింది?

(ఈ వీడియోలోని కొన్ని దృశ్యాలు మీ మనసును కలచివేయవచ్చు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)