హైదరాబాద్ బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు నేటితో 20 ఏళ్ళు... ఆ రోజు ఏం జరిగింది?
ప్రచురణ
హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ చౌరస్తా 2000 సంవత్సరం ఆగస్టు 28న పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది.
ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినవారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు, కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు అక్కడికక్కడే చనిపోయారు.
ఆ ఉద్రిక్త ఘటనకు నేటితో 20 ఏళ్లు. అప్పుడు ఏం జరిగింది?
(ఈ వీడియోలోని కొన్ని దృశ్యాలు మీ మనసును కలచివేయవచ్చు)
ఇవి కూడా చదవండి:
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- "సినిమా వాళ్లు, మీడియావాళ్లు, రాజకీయ నాయకుల మనుషులు.. నాపై అత్యాచారాలు చేశారు’’
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఏపీలో వరుస వివాదాల్లో పోలీసులు: అక్రమాలు పెరిగాయా? చర్యలు పెరిగాయా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)