You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టిక్ టాక్: ఈటింగ్ డిజార్డర్‌ను సమర్థించే కంటెంట్‌ను తొలగిస్తోందా? లేదా?
ప్రచురణ
టీనేజర్లు అధికంగా ఉపయోగించే వీడియో యాప్ టిక్ టాక్.. కంటెంట్‌ను ఎలా పర్యవేక్షిస్తోందనే అంశం మీద పరిశీలన జరుగుతోంది.
ఈటింగ్ డిజార్డర్.. అంటే చెడు ఆహార అలవాట్లను ప్రోత్సహించే వీడియోలను ఎక్కువగా ప్రోత్సహిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎలిడ్ బిసెట్ వంటి యూజర్లు.. తమ ఫీడ్‌లో పస్తులు ఉండటం, వాంతులు చేసుకోవటం వంటి ఈటింగ్ డిజార్డర్ వీడియోలు కుప్పలుగా వెల్లువెత్తుతున్నాయని చెప్తున్నారు.
అయితే ఇటువంటి కంటెంట్‌ను సాఫ్ట్‌వేర్‌ను, ఉద్యోగులను నియమించి తొలగిస్తున్నామని టిక్‌టాక్ చెప్తోంది.
ఇవి కూడా చదవండి:
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- తన కుమార్తెకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్న పుతిన్... ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేస్తారు?
- భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్‌పింగ్ భేటీ సాధ్యమేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)