టిక్ టాక్: ఈటింగ్ డిజార్డర్‌ను సమర్థించే కంటెంట్‌ను తొలగిస్తోందా? లేదా?

వీడియో క్యాప్షన్, టిక్ టాక్: ఈటింగ్ డిజార్డర్‌ను సమర్థించే కంటెంట్‌ను తొలగిస్తోందా? లేదా?
ప్రచురణ

టీనేజర్లు అధికంగా ఉపయోగించే వీడియో యాప్ టిక్ టాక్.. కంటెంట్‌ను ఎలా పర్యవేక్షిస్తోందనే అంశం మీద పరిశీలన జరుగుతోంది.

ఈటింగ్ డిజార్డర్.. అంటే చెడు ఆహార అలవాట్లను ప్రోత్సహించే వీడియోలను ఎక్కువగా ప్రోత్సహిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎలిడ్ బిసెట్ వంటి యూజర్లు.. తమ ఫీడ్‌లో పస్తులు ఉండటం, వాంతులు చేసుకోవటం వంటి ఈటింగ్ డిజార్డర్ వీడియోలు కుప్పలుగా వెల్లువెత్తుతున్నాయని చెప్తున్నారు.

అయితే ఇటువంటి కంటెంట్‌ను సాఫ్ట్‌వేర్‌ను, ఉద్యోగులను నియమించి తొలగిస్తున్నామని టిక్‌టాక్ చెప్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)