ఇదీ లెబనాన్ కథ.. ఒకప్పుడు భయానికీ, అరాచకానికీ నిలువుటద్దం

వీడియో క్యాప్షన్, ఒకప్పుడు భయానికీ, అరాచకానికీ నిలువుటద్దం - ఇదీ లెబనాన్ కథ..
ప్రచురణ

ఇటీవల రేవులో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ పేలిపోవడంతో వార్తల్లోకి ప్రముఖంగా వచ్చిన లెబనాన్ రాజధాని బేరూత్, ఒకప్పుడు భయానికి, అరాచకానికీ నిలువుటద్దంలా ఉండేది. వీధుల్లో ఎటుచూసినా మిలీషియాలే.

నాటి యుద్ధం నుంచి లెబనాన్ ఫీనిక్స్ పక్షిలా తిరిగి జీవం పోసుకుంది. పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇజ్రాయెల్, సిరియాలతో సరిహద్దులు పంచుకొనే ఈ దేశం కథ ఇదీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)