పెళ్లి ఫొటోషూట్‌లో ఉండగా పేలుడు

ప్రచురణ

లెబనాన్ రాజధాని బేరూత్‌లో జరిగిన పేలుడు భయం నుంచి అక్కడి ప్రజలు ఇంకా కోలుకోలేదు.

ప్రమాదం జరిగినప్పుడు ఓ నవ వధువు తన పెళ్లి ఫోటో షూట్‌లో ఉన్నారు.

ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో జరిగిన ఆ పేలుడు వల్ల చనిపోతాననుకున్నానని ఆమె చెప్పారు.

ఆ భయంకర అనుభవాల్ని బీబీసీతో ఆమె పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)