పెళ్లి ఫొటోషూట్లో ఉండగా పేలుడు
ప్రచురణ
లెబనాన్ రాజధాని బేరూత్లో జరిగిన పేలుడు భయం నుంచి అక్కడి ప్రజలు ఇంకా కోలుకోలేదు.
ప్రమాదం జరిగినప్పుడు ఓ నవ వధువు తన పెళ్లి ఫోటో షూట్లో ఉన్నారు.
ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో జరిగిన ఆ పేలుడు వల్ల చనిపోతాననుకున్నానని ఆమె చెప్పారు.
ఆ భయంకర అనుభవాల్ని బీబీసీతో ఆమె పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా విపత్తు బొగ్గు పరిశ్రమను అంతమొందిస్తుందా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు
- భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)