You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ – చైనా సరిహద్దు వివాదం: సైనికులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్న చైనా
చైనా తన సైనిక బలగాలకు శిక్షణ ఇచ్చేందుకు టిబెట్ పీఠభూమికి 20 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని పంపిస్తున్నట్లు తెలిపింది.
దీనికి వెనుక గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించిన అనంతరం తాజా పరిణామం చోటుచేసుకుంది.
1996లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు ఈ ప్రాంతాల్లో తుపాకులు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు.
ఘర్షణలో తమ వైపు ఎంత మంది మరణించారో చైనా వెల్లడించలేదు. అయితే, 20 మంది తమ సైనికులు అమరులయ్యారని, 76 మందికి గాయాలయ్యాయని భారత్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా సరిహద్దు ఘర్షణ: భారతదేశం ఎల్ఏసీని ఎలా సంరక్షించుకుంటుంది?
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
- చైనాతో పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందా లేక ముఖం చాటేస్తుందా?
- 1962 చైనాతో యుద్ధానికి ముందే నెహ్రూ ఆధిపత్యానికి అంతం మొదలైంది ఇలా..
- భారత్, చైనా చర్చలు: బలగాల ఉపసంహరణకు అంగీకారం
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ వినీ వినీ చెవులు పగిలిపోయాయి' - చైనాలో భారత యుద్ధ ఖైదీ
- భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)