You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘కరోనావైరస్ వ్యాప్తికి గబ్బిలాలను నిందించొద్దు’
ప్రచురణ
కరోనావైరస్ పుట్టుక మూలాలను కనుగొనటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు గబ్బిలాల వల్ల ఈ వైరస్ వ్యాపిస్తోందనే భయం పెరుగుతోంది.
కొన్ని దేశాల్లో గబ్బిలాలను సంహరించాలని పిలుపులు వస్తున్నాయి.
ఆస్ట్రేలియాకు చెందిన స్వచ్ఛంద సంస్థ బ్యాట్స్ క్యూఎల్డీ.. గబ్బిలాలకు పునరావాసం కల్పిస్తుంది.
ఈ క్షీరదాలు మన పర్యావరణ వ్యవస్థకు చాలా కీలకమని, కరోనావైరస్ మహమ్మారికి వీటిని నిందించటం తప్పని ఆ సంస్థ చెప్తోంది.
ఇవి కూడా చదవండి:
- భారత్, చైనాల మధ్య ఘర్షణ వస్తే రష్యా ఎవరి వైపు ఉంటుంది?
- 'గాల్వాన్లో సైనికులు రాళ్ళు, కర్రలతో కొట్టుకుని చనిపోయారు' - జనరల్ మాలిక్
- గల్వాన్ లోయ ఘర్షణలో చైనా సైనికులు మరణించారా.. ఆ దేశం ఏమంటోంది
- గల్వాన్ లోయ కోసం భారత్-చైనా ఘర్షణపై అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇందులో ఉంది
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా మీడియా ఆరోపణలు ఏంటి?
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వట్లేదు?
- గల్వాన్ లోయ కోసం భారత్-చైనా ఘర్షణపై అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇందులో ఉంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)