‘కరోనావైరస్ వ్యాప్తికి గబ్బిలాలను నిందించొద్దు’

వీడియో క్యాప్షన్, ‘కరోనావైరస్ వ్యాప్తికి గబ్బిలాలను నిందించొద్దు’
ప్రచురణ

కరోనావైరస్ పుట్టుక మూలాలను కనుగొనటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు గబ్బిలాల వల్ల ఈ వైరస్ వ్యాపిస్తోందనే భయం పెరుగుతోంది.

కొన్ని దేశాల్లో గబ్బిలాలను సంహరించాలని పిలుపులు వస్తున్నాయి.

ఆస్ట్రేలియాకు చెందిన స్వచ్ఛంద సంస్థ బ్యాట్స్ క్యూఎల్‌డీ.. గబ్బిలాలకు పునరావాసం కల్పిస్తుంది.

ఈ క్షీరదాలు మన పర్యావరణ వ్యవస్థకు చాలా కీలకమని, కరోనావైరస్ మహమ్మారికి వీటిని నిందించటం తప్పని ఆ సంస్థ చెప్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)