స్పేస్ ఎక్స్: రోదశిలోకి మనుషులను పంపిన మొదటి ప్రైవేటు సంస్థగా ఎలా ఎదిగింది?

ప్రచురణ

మొదటిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ స్పేస్ ఎక్స్ వ్యోమగాములు రోదశిలోకి పంపించింది.

తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి తొలిసారిగా ఇలాంటి మిషన్‌ను విజయవంతంగా చేపట్టారు.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంతరిక్ష నౌకను పక్కన పెట్టిన తర్వాత రోదశిలోకి మనుషులను పంపించటానికి ప్రైవేటు రంగంపై దృష్టి సారించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)